Pages
Home
About me
Wednesday, 20 March 2019
వెలుగుతూనే ఉన్నా
వెలుగుతూనే
ఉన్నా
వెన్నెల
వానలో
తడియారుతూ
వెండి
రంగులు
పులుముకున్నానా
...
అగ్గిచినుకుల
వర్షంలో
దేహాన్ని
మండిస్తూ
అగ్నిశిఖలా
వెలుగుతున్నానా
...
ఆ
వెలుగూ
ఈ
వెలుగూ
ఒకటేనా
...
ఏమో
నేనైతే
వెలుగుతూనే
ఉన్నా
..
.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment