Pages
Home
About me
Saturday, 17 August 2019
భయం
భయం
అవును
నాకు
భయం
ఆనందాల
మాటున
నక్కి
ఉన్న
విషాదాలంటే
భయం
...
ఉషస్సుల
వెనుకే
పరుగున
వచ్చే
నిశి
రక్కసి
అంటే
ఎంతో
భయం
...
గెలుపు
వెనుకే
దాగిన
ఓటమి
అంటే
మరీ
భయం
...
మరణం
తర్వాత
ఉందో
లేదో
తెలియని
స్వర్గం
కోసం
నరకంలో
జీవించటమంటే
చచ్చేంత
భయం
..
.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment