Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 7 November 2018

స్మశానవైరాగ్యమా!

స్మశానవైరాగ్యమా!


వేదన రగిలితే కనులనిండా
నీరెందుకు రాదు
సంతోషమనిపిస్తే పెదాలపై
పూలెందుకు పూయవు
ఇది నిర్లిప్తతా
లేక స్థితప్రజ్ఞతా
ఏదీకాక
స్మశానవైరాగ్య గీతికా!!