Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

About me

గౌసుద్దీన్ షేక్...సీనియర్ జర్నలిస్ట్....
ఈనాడు దినపత్రిక నుంచి ప్రారంభమైన నా పాత్రికేయ ప్రస్తానం ...జీ గ్రూప్ కు చెందిన సిటీకేబుల్ తోపాటు జెమిని,జీ తెలుగు,జీ 24 గంటలు,ఎస్ టివి లలో పని చేశాను..
నేను వృత్తి రిత్యా జర్నలిస్తూనే అయినా...ముఖ్యంగా క్రైం బ్యూరో చీఫ్ గా పని చేసినా నా అంతరంగంలో భావుకత మాత్రం దాగలేదు.ముఖ్యంగా ఈనాడు లో ఏరియా రిపోర్టర్ గా పని చేసిన నాటినుంచే రాయటం నాకు అలవాటు...అప్పట్లో రాసుకున్నవి ఎక్కడో పారేసుకున్నా ఇప్పుడు రాస్తున్న వాటిని పదిలపర్చుకోవాలన్న తపనలో భాగంగానే ఈ బ్లాగ్ ...
నా బ్లాగ్ లో ఎమన్నా తప్పులున్నా...సాంకేతిక సమస్యలున్నా....లేదా నాభావుకతకు సంబంధించి ఏమన్నా అభ్యంతరాలున్నా నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు...
నా మొబైల్ నంబర్:9052116300

No comments:

Post a Comment