Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 27 October 2014

నా అంతరంగం,,,,

అవును నా అంతరంగంలో ...
ఏమిటీ కదలికలు...
ఏమాలోచిస్తున్నా...
ఏం చేయబోతున్నా..
కోపంగా ఉన్నానా...
ఆనందంగా ఉన్నానా...
అసలు ఏముంది నాలో....
మానస సరోవరంలో ...
ఈ సుడుగుండాలు ఎందుకు,,,?
ఎం జరుగుతోంది...?
ఏమిటీ అల్లకల్లోలం...
ఎదో తెలియని...
కలవరం...
చెప్పలేని ఆనందం...
అది ఆనందమేనా..?
కోపమా...
ఎదో తెలియని వేదనా...
అసలు ఏమిటి...?
తెలియని 
అచేతనా స్థితిలోనూ....
నాకు అంతా తెలుసా...
ఏమో ఒకటి మాత్రం 
తెలుసు....
అదే....
నా ప్రతి క్షణం,,,
నీనుంచి 
ప్రభావితమైనదే...
అందుకే మళ్ళీ చెబుతున్నా...
నా సర్వమూ...
నీ అంతరంగంలోనుంచి..
జనియించినదే...
అంటే...
భావమూ...జీవమూ
అన్నీ 
నువ్వే మనస్వినీ...

No comments:

Post a Comment