Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 10 May 2019

నిశ్చల ప్రతిమనై...


నిశ్చల ప్రతిమనై...
కాలం కంటే వేగంగా పరుగులు తీస్తున్నా 

అని అనుకున్నా కానీ 
ఎంతో వెనుకే ఉండిపోయా ...
నా అడుగులు ఆకాశం వైపు నడిచినా
నేను మాత్రం
నేలపైనే నిశ్చల ప్రతిమనై మిగిలిపోయా ...


No comments:

Post a Comment