Pages
Home
About me
Thursday 21 November 2019
అక్షర పిడుగులు
అక్షర
పిడుగులు
భావం
కత్తులు
దూస్తోంది
అక్షరం
గాయం
చేస్తోంది
పూలవంటి
ఆక్షరాలే
పిడుగులు
కురిపిస్తుంటే
మనోభూమి
కలవరపడుతోంది
అక్షర
సమరానికి
సలాము
చేస్తూ
భావికల
తోటను
తగులపెట్టుకుంటున్నా
మృతజీవుల
నగరిలో
కాటి
కాపరిలా
.
.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment