HAPPY BIRTHDAY MAMMA
🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹
ఎంత ఎదిగిపోయావు మమ్మా...
చిట్టిపొట్టి అడుగులు
తడబడే నడకలు
ముద్దు ముద్దు మాటలు
ఇంకా మరిచిపోనే లేదు
ఇప్పుడు నా చాతీని తాకే ఎత్తుకు ఎదిగిన నిన్ను చూస్తుంటే గుండె ఉప్పొంగిపోతోంది
మమ్మా చూడాలని ఉంది
నీ విజయశిఖరాలను
ఉంటానో లేదో తెలియదు
ఉన్నా లేకున్నా
ఉందో లేదో తెలియని
మరోలోకం నుంచి
నీ వైభవాలను చూస్తానేమో...
HAPPY BIRTHDAY MAMMA
🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹
No comments:
Post a Comment