Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Thursday, 7 June 2018

మనసులో లేకుండాపోతావ్

మనసులో లేకుండాపోతావ్


మసీదును కూల్చేయ్ అల్లా పట్టించుకోడు
మందిరాన్ని ధ్వంసం చేయ్
 
రాములోరు కన్నెత్తికూడా అటు చూడరు
చర్చిని పడగొట్టు
జీసస్ కదలనూ లేడు
మనిషి కొలువైన మనసు గుడిని కూల్చకు
మనసులో లేకుండాపోతావ్

1 comment:

  1. మసీదును కూల్చేయ్ అల్లా పట్టించుకోడు. కాని కూల్చి చూడు తెలుస్తుంది మిత్రమా ? చదవడానికి బాగానే వున్నది . ఆచరణలో కన్పించే సత్యాలను ప్రవచించు .

    ReplyDelete