Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday, 7 July 2018

అడుగు జాడలుగా...

అడుగు జాడలుగా...
నేనడుగులు ముందుకు వేస్తే
నీ అడుగుల నన్ను అనుసరిస్తూ
నీ అడుగులు ముందుకు నడిస్తే
నా అడుగులు నీ జాడలను
ముద్దాడుతూ
ఎవరు ముందడుగు వేస్తేనేమి
అడుగులు జాడలను వెతుకుతూనే ఉంటాయి
నువ్వు ముందున్నావా
నేను ముందున్నానా అని కాదు
సముద్ర తీరాన
ఇసుక కాన్వాసుపై
మన ప్రతిబింబాలు నీటి పరదాలలో సేద తీరూతూ
మనం ఒకటే అని
చెప్పకనే చెబుతున్నాయి కదూ
మనస్వినీ

2 comments:

  1. చాలా బాగా వేసారు అడుగులు.

    ReplyDelete
  2. చాలా బాగా వేసారు అడుగులు.

    ReplyDelete