Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 11 September 2018

మాయ సుమా

మాయ సుమా
విలాపమా
విలాసమా
విశాదమా
వినోదమా
హాస్యమా
పరిహాసమా
ప్రమోదమా
ప్రమాదమా
నమ్మకమా
మోసమా
జీవితమా
నీవొక మాయ సుమా

No comments:

Post a Comment