Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 31 May 2021

అంతా మాయ సుమా

అంతా మాయ సుమా



అంకెల గారడీలు

మహమ్మారి లెక్కలు

పెద్దోడికి తాయిలాలు

పేదోడిపై ఆంక్షలు

సడలింపులు

పొడిగింపులు

మరలా సడలింపులు

బడుగు జీవితంపై

కంటి తుడుపు చర్యలు

ఆగుతూ

సాగుతూ

సాగుతూ ఆగుతూ

పడుతూ లేస్తూ

లేస్తూ పడుతున్న జీవితాలు

అంతా మాయ సుమా!

2 comments:

  1. మంచి అభివ్యక్తి ఉన్న కవిత 👏

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు అండీ 🙏

      Delete