అంతానేనే..
మెరిసే
చందమామను నేను
కురిసే వెన్నెలను నేను
విరిసే పువ్వు పరిమళం నేను
బతుకు పరిచయం మట్టివాసనను నేను
నమ్మకానికి నేస్తం నేను
వంచనకు గర్జించే పిడుగును నేను
కలిమిలోనూ లేమిలోనూ మీసంమెలేసే పౌరుషం
నేను
నాతోనే లోకమంటా నేను
నేనే లేకపోతే ఏదీ లేదంటా నేను
No comments:
Post a Comment