ఇక సెలవనీ...
ఓ మధురగళం మూగబోయింది
ఓ గంధర్వగానం కరిగిపోయింది
సంగీత సాగరంలో ఓ కెరటం ఆగిపోయింది
వెన్నెలలా జాలువారిన
రసమయ రాగం ఇక సెలవంటూ శూన్యంలోకి
జారుకుంది
ఓ అందమైన పాట పాలపిట్టలా రెక్కలు విప్పి నింగిలోకి ఎగిసింది...
No comments:
Post a Comment