నపుంసక నాయాళ్లు
ఎక్కడుందీ జనచైతన్యం
నపుంసక నాయాళ్లే సమస్తం
మాట్లాడితే గొంతుకోస్తారని
భయం
రాతలు రాస్తే చేతులు నరుకుతారని
కలవరం...
ఏమైపోయింది జనాగ్రహం
పిరికినాకొడుకులదే ఇప్పుడు
రాజ్యం
ప్రశ్నిస్తే తుపాకుల దిగ్బంధనం
తిరగబడితే కారాగారం...
ఏమైపోయింది జాతి భవితవ్యం
అన్నీ దోచుకుంటున్నా మౌనమే
తన నినాదం
ధర్మంకోసం గోచిగుడ్డ అమ్ముతున్నా
నోరు విప్పని
మహా భారతం...
ఏమైపోయారు మేధావులు
తమ ఇల్లు తగలబడుతున్నా
నోరువిప్పని సన్నాసులు
పక్కింటి పోరులో కీచుగొంతుల
సన్నాయిలు...
ఏమైపోయారు మేధావులు
ReplyDeleteకొంత మందికి ఎప్పుడు అల్లరి ఆందోళన లంటే ఇష్టం . వారి మానాన వదిలెయ్యడమే ఉత్తమం .
ReplyDeleteBaccarat Rules and How to Play - FABCASINO
ReplyDeleteBaccarat is played with either one of the two players. It's played with either a 인카지노 dealer or the dealer in order to 1xbet korean have a perfect chance of febcasino winning.