నా మౌనం...
నిన్ను ఓడించాలంటే
కుట్రలూ కుతంత్రాలు
చేయాల్సిన అవసరం లేదు...
అబద్ధాలతో చందమామ కథలు
చెప్పాల్సిన పనిలేదు...
సానుభూతికోసం రానే రాని
కన్నీటి బొట్టును రాల్చాల్సిన ఖర్మ పట్టనేలేదు...
ఎందుకు పోరాడాలి నీతో
నా మౌనం నిన్ను ప్రతి క్షణం
ఓడిస్తూనే ఉంటే...
https://teluguvyasalu.com/telugulo-vyasalu/
ReplyDelete