కత్తి కలవరం.
రైటో రాంగో పక్కన పెడితే
అతని ప్రశ్నలో సూటిదనం
ఉంది
అతని వాదనలో కరకుదనం ఉంది
అతని చర్చలో అంతుచిక్కని
మర్మం ఉంది
అతని విశ్లేషణలో ఒళ్ళు
జలదరించే భయం ఉంది
అతని తర్కంలో తిరగబడే విప్లవం
ఉంది
అతను భౌతికంగా లేకున్నా అతని భావజాలం కత్తిలా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది
అందుకే అభిమానించేవారికన్నా
వ్యతిరేకించేవారే
అతని పేరును పదే పదే
కలవరిస్తున్నారు..
Well said
ReplyDelete>>>అభిమానించేవారికన్నా వ్యతిరేకించేవారే అతని పేరును పదే పదే కలవరిస్తున్నారు.>>>
ReplyDeleteఅన్నకు దహన సంస్కారాలు చేయను అని విభీషణుడు అన్నపుడు, నువ్వు చేయకపోతే నేనే స్వయంగా చేస్తానని రాముడు అంటాడు.
బాలసుబ్రమణ్యం గారు చనిపోతేనే విమర్శిస్తూ వ్రాసిన వాళ్ళకు కత్తి మహేష్ గారి గురించి వ్రాయడంలో ఆశ్చర్యం లేదు.
మరణంతో శతృత్వం పోదు అని తెలియచేస్తున్నారు.