పండు నాదే...
చల్లని వెన్నెలను
నేను కానా...
కదిలేటి నదివి నువ్వైతే..
జలతారు అలను నేను కానా..
మదిలోని ఎదవు నీవైతే..
ఆ ఎదలోని సోదను నేను కాదా..
పరిమళించే పుష్పం నీవైతే..
ఆ పువ్వుకు తావిని నేను కానా..
వర్షించే మేఘం నువ్వైతే..
నేలను ముద్దాడే
స్వాతి చినుకును నేనుకానా..
లయబద్దంగా పాకే లతవు నీవైతే..
ఆ లతను సింగారించిన
చిన్ని చిన్ని పూబాలలు నావికావా,,,
నీ పూరెమ్మల నుంచి
జనియించిన
ఆ పండు నాది కాదా ..
మనస్వినీ...
No comments:
Post a Comment