Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 2 September 2020

పడిపోయావో అంతే


పడిపోయావో అంతే
పడిపోకు మిత్రమా
నిన్ను లేవనీయదు ఈ లోకం...
మనసులేని మనుషులున్నారిక్కడ
చేయూతనివ్వరు...
లేచేందుకు నువ్వు పడేపాట్లను తమాషాగా చూస్తారు...
లేవలేక పడుతూ ఉన్న నిన్ను తొక్కేసి ముందుకుసాగుతారు...
నిలబడిన నిన్ను చూసి
వంగి వంగి సలాము చేస్తారు...
నమ్మనే నమ్మకు మిత్రమా స్వార్థపరుల సమూహమే
ఈ లోకం..

No comments:

Post a Comment