ఐ లవ్ యూ నిశీ
అంధేరేకి దామన్ మే
నీంద్ కో ఖోజ్ రహాథా
రాత్ కి రాణీ కే
బాహోమే సప్నే సజారహా థా
ఖుద్రత్ నే ఆఫ్తాబ్
జలాదీ
అంధేరేకే రాస్తే
జగ్మగ్ ఆనే లగే
రౌష్నీకే రాహోమే కోయి
ఫూల్ దిల్ కో లగాతో
హజారో కాంటే ఖదంకో
ఛూంలియే
ఘబ్రాయా మేరా మన్
ఫిర్ ఎక్ బార్ అంధేరేకి తలాష్ మే చల్ రహాథా
వెలుగుల జిలుగుల
లోకంలో
నల్లని చీకటే నా
మనసుకు ఇష్టం
దేవుడి చదరంగంలో
పగటి వేషాలను చూసి
విసిగిన మనసు
నల్లనమ్మ ఒడిలో
తన స్వప్నాలను
రాసుకుంటుంది
ఎవరి ప్రభావం లేని
స్వప్నాలు
అందమైన లోకాలు
కుట్రలు లేని అనుభవాలు
అందమైన ఆలోచనలు
అపురూపమైన ఆనందాలు
మనసుకు నచ్చిన చిత్రాలు
అన్నీ కలలే అయినా
అన్నీ మానసిక
స్వప్నాలు
నల్లని తెరపై
తెల తెల్లని ఛాయా
చిత్రాలు
అందుకే పగటి వెలుగులను
మాయం చేసే
నిశి కన్య అంటే నాకు చాలా
ఇష్టం
మనస్వినీ
good
ReplyDelete