Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 11 February 2016

నేను

నేను 

మనం గానే మొదలయ్యా
మనం గానే ముందుకు సాగా
మనం గానే సమరం చేశా
మనం కరిగిపోయింది
అహం పెరిగిపోయింది
మనం అనే వనంలో
నేనుగానే
మిగిలిపోయా

No comments:

Post a Comment