Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 17 February 2016

మరమనసు

మరమనసు
తుమ్హే కోయి ఔర్ దేఖే తో జల్తా హై దిల్
బడీ ముష్కిల్ సే సంభల్తా హై దిల్
ఆప్ కిసీ ఔర్ కి తారీఫ్ కరే మర్తా హై దిల్
మజాక్ హీ సహీ  మచల్ తా హై దిల్
హమే క్యా సారీ దునియాకో జలాదేతా హై దిల్
జానమ్ తుమ్హారే లియేహీ జిందా హై యే దిల్
మనసా అంత పిచ్చి ఎందుకు నీకు
అవధులు దాటిన అనురాగం ఎందుకు నీకు
పరిమితులే లేని ప్రేమ ఎందుకు నీకు
మనసైన మనసుపై అంత అధికారం ఎందుకు నీకు
జవరాలి కదలికలపై అంత ఆరాటం ఎందుకు నీకు
ప్రతి క్షణం ప్రతి నిమిషం తనపై తాపత్రయం ఎందుకు నీకు
పదే పదే తన ఆలోచనే ఎందుకు నీకు
అవధులు లేని అనురాగం అంతరాలు తెస్తుంది
పరిమితులు లేని ప్రణయం ప్రళయం అవుతుంది
మనసుపై అధికారం అనుమానమనిపిస్తుంది
వల్లమాలిన తాపత్రయం అవమానం చేస్తుంది
మమకారం కొంత మానుకో
అనురాగం కొంత తగ్గించుకో
అధికారం తుడిచేసుకో
మనసా
మనసెరిగి మసులుకో
మనసుగా కాదు మరమనిషిగా మిగిలిపో

No comments:

Post a Comment