Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 6 August 2020

మనిషినేగా..

మనిషినేగా..
నాకు కోపం వస్తే
అరుస్తాను
తిడతాను
వేదన కమ్ముకుంటే
నాలో నేనే
కుమిలిపోతాను
ఎందుకంటే
నేను మామూలు మనిషిని
కారణమూ లేకుండా
ఇవేవీ చేయను
ఎందుకంటే
నాకింకా పిచ్చి పట్టలేదు...

No comments:

Post a Comment