Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 11 March 2015

గెలుపునీదే

గెలుపునీదే

చిరునవ్వులో చాతుర్యం
తీయని పలుకులో కాఠీన్యం
చల్లని చూపులో అగ్నికణం
మయూర నడకలో రాజసం
అంతరంగంలో చదరంగం
ఎత్తు వేస్తే అల్లకల్లోలం
ఎవరినీ నొప్పించని మనోగతం
అది ఉద్యోగమైనా
వ్యాపార వాణిజ్యమైనా
నువ్వు గెలుస్తావు
నువ్వే రాణిస్తావు..
నీ ప్రతి అడుగు గెలుపుకు
మలుపు కావాలని
కోరుతోంది
నా నరం నరం
కణం కణం
నీ విజయానికి
నా మనసే అంకితం ...

No comments:

Post a Comment