Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 6 July 2020

జర్నలిజమే నా బతుకు


జర్నలిజమే నా బతుకు 

యెస్...
జర్నలిజం నాకు తిండిపెట్టలేదు
నేను సెటిల్ కాలేదు
రోడ్డుమీద ఉన్నాను
నోడౌట్
ఏటికి ఎదురీదుతున్నాను
అయినా
జర్నలిజంను నిందించను
జర్నలిజం నా వృత్తి
జర్నలిజం నా మతం
జర్నలిజం నా కులం
జర్నలిజం నా వ్యసనం
జర్నలిజం నా మార్గం
జర్నలిజం నా శ్వాస
మరి
శ్వాస లేకుండా
బతకగలనా?

No comments:

Post a Comment