Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 9 November 2014

మనం...



మనం...
మనం ఎంత మధురమైన పదం..
గుండె లోతులనుంచి....
మనసు పొరలనుంచి...
ఎంతో అందంగా  మరెంతో  ఆనందంగా..
ఉబికివచ్చే కమ్మని శ్రావ్యమైన పలుకే మనం..
మనం మనమైతే మనల్ని మించిన విజయం లేదు..
కానీ ఒక్క ఆలోచన మనకు తెలియకుండానే ...
దారి మరలితే మనం ఎక్కడ...
అనుకోవటానికే మనం ఉంటాం..
కానీ మనం మనంగా  ఉండం..
అందుకే మనం చాలా విలువైనది...
మనల్ని మించినది ఏదీ లేదు..
మనం మనంగా ఉంటే..
అవును కదా
మనస్వినీ...

No comments:

Post a Comment