చంద్రోదయం...
నిర్మలమైన కొలనులో...
వెలుగులు చిందే ....
జాబిలమ్మ ప్రతిబింబంమా....
మబ్బు తెరలను ....
చేదిస్తూ....
కాంతి రేఖలను ప్రసరించే...
సుర్యోదయమా....
ప్రకృతి కాంత మోములో...
మెరిసే సింధురమా...
ఏమని వర్ణించను ....
నీ నుదుటిపై...
మెరుపు తీగలా...
కాంతులు చిందే....
నీ బిందియాని....
అది నిత్యం....
నా మనసులో...
చంద్రోదయం కాదా...
మనస్వినీ....
No comments:
Post a Comment