Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 19 December 2014

అలిగిన రాతిరి...



అలిగిన రాతిరి...
నిశి రాతిరి అలకలో...
ఆగిపోయిన కథలలో...
చీకటి తెరలపై ...
నలిగిపోయిన స్వప్నాల్లో...
మనస్సు పొరలలో...
రగిలిన వేదనలు...
మరలా ...
కథలు కథలుగా ...
ఉబికి వస్తే...
కొత్త స్వప్నాలు...
సరికొత్త ఆశలుగా...
మొలకలు వేస్తే...
మౌన మనో సంద్రం...
మరో మారు నవ్వదా...
ఒక భంగపాటు...
మరో విజయానికి...
బాటలు వేయదా...
మనస్వినీ...

No comments:

Post a Comment