Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 14 December 2014

నా మనసేం చేసింది..



నా మనసేం చేసింది..
నా కన్నుల కాంతిరేఖలు...
నా పెదాలపై చిరునవ్వులు...
నా గొంతులో పలుకులు...
పలుకుల్లో అర్థాలు...
నా ఆలోచనల అంతరంగాలు...
నా మనస్సులో భావనలు...
భావనల్లో భావాలు...
నా అడుగుల జాడలు...
నా నవ్వుల్లో పువ్వులు...
నా ఊపిరిలో శ్వాసలు...
జీవితంలో వసంతాలు...
అన్నీ దోచుకుంది..
ఒక్కటేంటి...
నాలోని హృదయాన్ని ...
పెకిలించుకుని ...
తను వెళ్ళిపోయింది...
నేను చూస్తూ నిలబడిపోయాను...
ఏమీ చేయలేక...
నా మనస్సు...
ఏం పాపం చేసింది...
మనస్వినీ..



2 comments: