Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 20 December 2014

ప్రేమంటే ఇదేనా...



ప్రేమంటే ఇదేనా...

 
ప్రేమను ప్రేమకై...
ప్రేమించుకున్నా...
మనసున మనసై ...
మనసిచ్చుకున్నా...
ప్రేమలోనే ప్రేమను...
శోధించుకున్నా...
మనసులోని మనసులోనే...
నా మనసును నింపుకున్నా...
ఆ హృదయంలోనే...
నా హృదయాన్ని దాచుకున్నా...
ఆ ప్రేమే ప్రేమను ...
విసిరేస్తే...
మనసే మనసుని ...
చంపేస్తే...
హృదయమే హృదయాన్ని ...
ముక్కలు చేస్తే...
ప్రేమంటే ...
ఇదేనా...
మనస్వినీ...

No comments:

Post a Comment