Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 22 December 2014

గాలిబుడగలు...



గాలిబుడగలు...
ఎవరికి తెలుసు ...
గడిచిన కాలం కలగా ...
మారిపోతుందని...
కలిసి గడిపిన క్షణాలు...
గాలి బుడగలుగా తేలిపోతాయని...
నులి వెచ్చని నాటి స్మృతులు...
ఆవిరైపోతాయని...
నేనే నిజం నా ప్రేమే నిజం...
అని వాదించే నెచ్చెలి...
గతాన్ని  విస్మరిస్తే...
నిజాలను కాలదన్నితే...
ప్రేమ  అనుబంధం ...
అపహాస్యం కాక ...
మరేంటి ...
మనస్వినీ...

3 comments: