Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 15 December 2014

మనసు మాటే విన్నా...



మనసు మాటే విన్నా...



మనసు పొరల్లో ...
ఎక్కడో ఏ మూలనో...
అంతర్లీనంగా...
ధ్వనించిన సవ్వడిని...
విన్నాను...
మనసేం కోరుకుందో...
మనసేం చెప్పిందో...
మనసు ఎలా కావాలనుకుందో...
మనసు ఎలా చూడాలనుకుందో...
మనసు ఎలా నడుచుకోమందో...
మనసుకు ఏది నచ్చిందో...
అదే చేసాను...
అలాగే నడిచాను...
నీ ప్రేమలో మెదడుకు పని చెప్పలేదు...
మనసు మాటే విన్నాను...
చివరకు...
నా మనస్సునే...
కోల్పోయాను...
మనస్వినీ...

No comments:

Post a Comment