Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 9 December 2014

మువ్వలసవ్వడి...



మువ్వలసవ్వడి...


జాలు వారుతున్న...
శ్రావ్యమైన సంగీతంలా...
గుండె తంత్రులను...
మునివేళ్ళతో  మీటుతున్నట్లుగా...
కోయిలమ్మ గొంతులో...
మంద్రమైన గానంలా...
నా మనసును హత్తుకునే ...
సమ్మోహన రాగంలా...
పూల తాకిడికే ...
కంది పోతాయా అనిపించే...
సుతారమైన పాదాలతో..
నీవు నడియాడుతుంటే...
ఎదను తట్టి లేపే...
నీ మువ్వల సవ్వడి...
నాకు ...
జీవన రాగం కాదా...
మనస్వినీ...

4 comments:

  1. Replies
    1. థాంక్స్ అండీ..... మీ బ్లాగ్ బాగుంది... నేనూ జగ్జీత్ సింగ్ అభిమానినే.......

      Delete
  2. Replies
    1. థాంక్స్ శేఖర్ గారూ..

      Delete