Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 26 December 2014

చీకటివెలుగులు....



చీకటివెలుగులు....
చీకటి వెలుగుల ...
పోరాటం నా జీవితం...
చీకటి అలుముకున్నా...
చీకటిని వెన్నెలమ్మ ...
తుడిచేసినా...
ఆ రెండూ ప్రియమైనవే నాకు...
చీకటంటే...
నాకిష్టం...
వెలుతురంటే ...
నాకు ప్రాణం...
చీకటితో...
దోబూచులాడుతుంటాను...
వెన్నెల్లో తడిసి ముద్దవుతాను..
చీకటి వెలుగుల్లో ...
నన్ను నేనే చూసుకుంటాను...
నిజమే కదా...
నీ కన్నుల కాటుకలో...
నిశి ఆటలు నావే..
కాటుకను దాటి ...
విరజిమ్మే వెలుగుల్లో...
కాంతిపుంజం నేనే...
నీ కన్నులు...
నీ కాటుక ...
ఇవికావా...
నాకు చీకటి వెలుగులు...
మనస్వినీ...

No comments:

Post a Comment