Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 24 December 2014

రెక్కలు విచ్చిన ఊహలు...



రెక్కలు విచ్చిన ఊహలు...

ఊహలకే రెక్కలు వస్తే...
రెక్కలు వచ్చిన ఊహలే ...
మొగ్గలు తొడిగితే...
ఆ మొగ్గలపై ...
రాలిపడిన ...
స్వాతి ముత్యమే నువ్వైతే...
స్వాతి చినుకుల దొంతరలో...
జాలువారిన గీతం ...
నువ్వే కాదా...
నీకై అల్లుకున్న ...
భావనలు ....
అందమైన అక్షరాలుగా...
తెలియాడితే...
అందమైన భావమాలికలు...
నీ రూపంగా ...
ఎగిరివస్తే...
రెక్కలు విచ్చిన నా ఊహలు...
నీ కురుల అల్లికలుగా...
నీ కంటి పాప వెలుగుల్లా...
నీతోనే ఎగిరిరావా...
మనస్వినీ...

No comments:

Post a Comment