Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 30 December 2014

మనసును చంపిన మనసు...



మనసును చంపిన మనసు...
 
మనసు మనసు మాటే వింటే...
మనసున మనసై ఉంటే...
మనసుకోసం మనసు...
పరితపిస్తుంటే...
మనసు మనసు కోసమే...
ఆరాటపడుతుంటే....
మనసులోని వేదనలను ...
మనసే తెలుసుకుంటే...
మనసు బాసలు...
మనసే వింటూ ఉంటే...
మనసెరిగి మనసే...
మసులుకుంటే...
అదీ ప్రేమ...
మనసు కోసం మనసే...
మరణిస్తే...
అదీ ప్రేమే...
మనసే మనసుకు...
గాయం చేస్తే...
మనసే మనసును ...
చంపేస్తే...
అది ప్రేమ ఎలా అవుతుంది...
మనస్వినీ...

No comments:

Post a Comment