Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 8 January 2015

నువ్వెప్పుడూ ఉన్నావు...



నువ్వెప్పుడూ ఉన్నావు...


నీతో నేను లేను...
నా చెంత నీవు లేవు...
నాపై నీకు కోపం...
చెలరేగిన విధ్వంసం...
నా అవసరం నీకు...
నీ అవసరం నాకు...
లేనే లేదప్పుడు...
నన్ను వీడి నువ్వు...
నిన్ను వీడి నేను...
ఎవరి దారి వారిదే...
నాకు తెలుసు నువ్వు ...
నాతో లేవనీ...
మనసుకేం తెలుసు ...
నువ్వు లేవని...
నిశి వేళ...
కనురెప్పల తెరలపై...
నువ్వెప్పుడూ ...
నన్ను పలకరిస్తూనే ఉంటావు ...
మనస్వినీ...

No comments:

Post a Comment