నేను సామాన్యుడినే...
అవును నేను సామాన్యుడినే.
అత్యంత సామాన్యుడిని...
ప్రేమానురాగాలు....
మమతానుబంధాల భికారిని...
ఆకాశంలో ఎగిరే పక్షుల కువ కువల్లో...
పంజరంలో చిక్కుకున్న చిలుకమ్మ మాటల్లో...
జీవితాన్ని చూస్తాను నేను...
చేతిలో రూపాయి లేకున్నా ...
ప్రేమ ధనంతో జీవనం గడిపే...
అతి సామాన్యుడిని నేను...
ధనం పంచి ఇవ్వకున్నా...
అనుబంధాన్ని పంచి ఇచ్చే...
నిరుపేదను నేను...
కనక వర్షం లో తడుస్తూ...
అనుబంధాల్ని ఖూనీ చేసే..
గోప్పోడిని కాదు నేను...
బంధువులుగా వచ్చి...
రాబందులుగా మారే ...
తెలివి తేటలు లేవు నాకు..
బాధ్యతల సునామీ ....
చుట్టుముట్టినా...
ఆప్యాయతలతోనే ....
తృప్తి పడే అమాయకుడిని నేను...
మనీ కోసం మాయాజాలం నాకు రాదు...
నాకు తెలిసింది అనుబంధమే...
అందుకే ఎగిరే పక్షిలో...
పంజరంలోని చిలుకలోనూ ...
జీవితాన్నే చూసే ...
అతి సామాన్యుడిని నేను..
మనస్వినీ...
అవును నేను సామాన్యుడినే.
అత్యంత సామాన్యుడిని...
ప్రేమానురాగాలు....
మమతానుబంధాల భికారిని...
ఆకాశంలో ఎగిరే పక్షుల కువ కువల్లో...
పంజరంలో చిక్కుకున్న చిలుకమ్మ మాటల్లో...
జీవితాన్ని చూస్తాను నేను...
చేతిలో రూపాయి లేకున్నా ...
ప్రేమ ధనంతో జీవనం గడిపే...
అతి సామాన్యుడిని నేను...
ధనం పంచి ఇవ్వకున్నా...
అనుబంధాన్ని పంచి ఇచ్చే...
నిరుపేదను నేను...
కనక వర్షం లో తడుస్తూ...
అనుబంధాల్ని ఖూనీ చేసే..
గోప్పోడిని కాదు నేను...
బంధువులుగా వచ్చి...
రాబందులుగా మారే ...
తెలివి తేటలు లేవు నాకు..
బాధ్యతల సునామీ ....
చుట్టుముట్టినా...
ఆప్యాయతలతోనే ....
తృప్తి పడే అమాయకుడిని నేను...
మనీ కోసం మాయాజాలం నాకు రాదు...
నాకు తెలిసింది అనుబంధమే...
అందుకే ఎగిరే పక్షిలో...
పంజరంలోని చిలుకలోనూ ...
జీవితాన్నే చూసే ...
అతి సామాన్యుడిని నేను..
మనస్వినీ...
No comments:
Post a Comment