వెన్నెల్లో ఆడపిల్ల...
నువ్వున్నావా నాలో...
ఎప్పటికీ లేవా నాలో...
క్షణం ఉన్నావని అనిపిస్తోంది...
మరుక్షణం లేవని అనిపిస్తోంది...
ఉన్నా లేవనీ....
లేకున్నా ఉన్నావనీ...
ఉండీ లేనట్టుగా...
సర్వం నీవే అన్నట్టుగా...
అయోమయంగా మారిన...
నా మనస్సులో...
మొలకెత్తిన మొక్కవు ...
నీవేననీ...
భావనల తోటలో...
మొగ్గ తొడిగిన పువ్వువని...
నా మనస్సు ఒక ...
చందమామ అయితే...
కురిసే ఆ వెన్నెలలో...
ఆడుకునే...
ఆడపిల్లవు నీవేనని...
నీకూ నాకూ ...
తెలియదా...
మనస్వినీ...
No comments:
Post a Comment