మనసే నీకుంటే...
ముక్కలు ముక్కలుగా ...
మారిన నా మనస్సు ...
మళ్ళీ అతుక్కుంటుందా...
ఛిద్రమైన నా హృదయం...
మళ్ళీ సేద తీరుతుందా...
అంధాకారమయిన నా జీవితంలో...
మళ్ళీ వెలుగులు అలుముకుంటాయా...
అడియాసలన్నీ మళ్ళీ...
ఆశలుగా చిగురిస్తాయా...
భయపడకు నెచ్చెలీ...
నా మనస్సు మళ్ళీ...
వికసించదు....
పగిలిన అద్దం లాంటి ...
నా హృదయం స్పందనలు కోరుకోదు...
నా మనసు విరిగిందన్న...
సంతోషం నీకు మిగిలినా...
ఉంటే నీకు మనస్సు ...
అది నిన్ను మాత్రం ...
క్షమించదు...
మనస్వినీ...
No comments:
Post a Comment