మువ్వలసవ్వడి...
జాలు వారుతున్న...
శ్రావ్యమైన సంగీతంలా...
గుండె తంత్రులను...
మునివేళ్ళతో మీటుతున్నట్లుగా...
కోయిలమ్మ గొంతులో...
మంద్రమైన గానంలా...
నా మనసును హత్తుకునే ...
సమ్మోహన రాగంలా...
పూల తాకిడికే ...
కంది పోతాయా అనిపించే...
సుతారమైన పాదాలతో..
నీవు నడియాడుతుంటే...
ఎదను తట్టి లేపే...
నీ మువ్వల సవ్వడి...
నాకు ...
జీవన రాగం కాదా...
మనస్వినీ...
Wow...wonderful poetry.
ReplyDeleteథాంక్స్ అండీ..... మీ బ్లాగ్ బాగుంది... నేనూ జగ్జీత్ సింగ్ అభిమానినే.......
Deletewow very nice
ReplyDeleteథాంక్స్ శేఖర్ గారూ..
Delete